
ఈ రోజు కథ – సంకల్పబలం | Story on Willpower in Telugu
‘సంకల్పబలం గొప్పదైతే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చు. ఇది కేవలం మనుషులకి మాత్రమే కాదు సృష్టిలోని ఎన్నో జీవులకు వర్తిస్తుంది.’ – అని చెప్పేదే ఈ పురాణగాధ. సంకల్పబలం తో సముద్రాన్నే కదిలించిన ఒక పిట్టకథ ఇది.
4. ముని పిట్టకు ఏవిధంగా సహాయం చేసాడు..?
అగస్త్యుడు ఆ పిట్ట సంకల్ప బలానికి ఆశ్చర్యపోయి. దానికి సహాయం చేయదలచాడు. సముద్రం మొత్తాన్నీ అవుపోశన పట్టాడు.అగస్త్యుడు సముద్రాన్ని అవుపోశన పట్టడానికి గల మరోకారణం సముద్రం లో దాక్కున్న కాలకేయులనే రాక్షసులను బయటికి తోయడము. ఈ కారణంగా పిట్ట సంకల్పం నెరవేరింది.
Promoted Content
చాల బాగుంది సర్
Inspiring story
Motivational story.good.