
ఈ రోజు కథ – సంకల్పబలం | Story on Willpower in Telugu
‘సంకల్పబలం గొప్పదైతే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చు. ఇది కేవలం మనుషులకి మాత్రమే కాదు సృష్టిలోని ఎన్నో జీవులకు వర్తిస్తుంది.’ – అని చెప్పేదే ఈ పురాణగాధ. సంకల్పబలం తో సముద్రాన్నే కదిలించిన ఒక పిట్టకథ ఇది.
3. అగస్త్య మహాముని పిట్టతో ఏమని అన్నాడు..?
పిట్ట చేస్తున్న ఈ మహా ప్రయత్నాన్ని చూసిన అగస్త్యుడు. “తల్లీ ఏమి చేస్తున్నావు..? సముద్రం లోని నీటిని ఇంత శ్రమకోర్చి ఇక్కడ పారబోయడానికి గల కారణమేమిటి?” అని అడిగాడు. అప్పుడాపిట్ట జరిగిన విషయమంతా మునికి వివరించింది. ముని ఆ పిట్టకు తాను సహాయం చేస్తానని మాటిచ్చాడు.
Promoted Content
చాల బాగుంది సర్
Inspiring story
Motivational story.good.