
Features of Kalki Avatar
3కల్కి తన అవతారాన్ని ఎప్పుడు & ఎలా చాలిస్తాడు?! (When & How Will Kalki Take His Avatar?!)
కల్కి భగవానుడు ధర్మాన్ని స్థాపించినప్పుడు కలియుగం అంతమై తిరిగి మరళ కృతయుగం మొదలవుతుంది. కృతయుగం మొదలవగానే కల్కి భగవానుడు యొక్క తల్లిదండ్రులు బదరికా ఆశ్రమంలో నివసిస్తుంటారు. వారికి మరణం ఉండదు. కల్కి భగవానుడుకి ఇద్దరు కుమారులు, వారిద్దరితో ధర్మ పాలన చేయిస్తాడు. ధర్మం నాలుగు పాదాల మీద నిలబడిన తరువాత యోగశక్తితో శరీరాన్ని వీడి కల్కి భగవానుడు తన యొక్క తల్లితండ్రులతో వైకుంఠం చేరుకుంటారు.
Related Posts
కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation
కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023
దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes
Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు
Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి
సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023
పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023
పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room