
Features of Kalki Avatar
2కల్కి భగవానుడు పుట్టుక (What is the Birth Place of Lord Kalki Avatar?):
మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లోని మొర్దాబాద్ సమీపంలో గల సంభాల్ అనే గ్రామంలో కల్కి భగవంతుడు జన్మిస్తాడు.
కల్కి భగవానుని కుటుంబ సభ్యులు (Family Members of Lord Kalki)
ధర్మాన్ని పునః స్థాపించడంలో కల్కి భగవంతుడుకి తన సోదరులందరూ సహాయం చేస్తారు. తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారు. కల్కి భగవానుని తండ్రి పేరు విష్ణు యాష్, తల్లి పేరు సుమతి. భగవానుని తండ్రి కలియుగంలో విష్ణుమూర్తి గొప్ప భక్తుడు. తనకు వేదాలు మరియు పురాణాల మీద గొప్ప అవగాహన ఉంటుంది. కల్కి భగవంతుడికి ఇద్దరు సతీమణులు ఉంటారు, తొలి సతిమణి లక్ష్మీ రూపం పద్మ. రెండో సతిమణి వైష్ణవి శక్తి రూపం వైష్ణవి అనగా తల్లి వైష్ణో దేవి రామావతార కాలం నుండి భగవంతుని కళ్యాణం చేసుకోవాలని తపస్సు చేస్తుంది. కల్కి భగవానుడు ఆమె తపస్సునకు ముగ్ధుడై తనను వివాహం చేసుకుంటాడు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.