తలలో రెండు సుడులు ఉండటానికి గల శాస్త్రీయ కారణం! | Whorls In Head

0
3950
Whorls In Head
Whorls In Head

Why Are There 2 Whorls in the Head is There a Scientific Reason Behind This

2తలలో రెండు సుడులు ఉండటం వెనుక శాస్త్రీయ కారణం (Reason Bhind 2 Whirls in the Head)

కాని శాస్త్రీయంగా చెప్పాలంటే, డబుల్-ట్విస్టెడ్ వెంట్రుకలు ఏర్పడటంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పురుషులు & మహిళలు వారి రక్త సంబదీకుల నుంచి వారసత్వంగా పొందుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు. రెండు సుడులు ఉన్నవారు చాల తక్కువే కాని అందులో అసహజంగా ఉండటం కాదు. ఇదోక శరీర లక్షణం. రెండు సుడులున్న వారు రెండు పెళ్లిళ్ళు చేసుకుంటారు, లేకుంటే పెళ్లి ముహూర్తం సమయంలో పెళ్లి బంధం తెగిపోయి రెండోసారి పెళ్లి అవుతుంది అని నమ్ముతారు. కానీ దీని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సుడులు ఉన్నవారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి,

1. సూటిగా మాట్లాడుతారు.
2. ఓపిక ఎక్కువ.
3. అందరితో కలిసి మెలిసి ఉంటారు.
4. కష్టాలకు స్పందిస్తారు.
5. నిర్ణయాలు చాల అలోచించి తీసుకుంటారు.

ముగింపు : తలలో రెండు సుడులు పడితే రెండు పెళ్లిళ్లు అవుతాయన్న మాట మాత్రం నిజం కాదు.

Related Posts

శ్రీవారి భక్తులకు శుభవార్త! రేపు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా ఆ పవిత్ర సేవ

తిరుమల శ్రీవారి భక్తులకు మరో కన్నుల పండుగ | Upcoming Celebration in Tirumala

సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!

విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!

Next