
Why Are There 2 Whorls in the Head is There a Scientific Reason Behind This
1తలలో రెండు సుడులు ఉండటానికి గల శాస్త్రీయ కారణం
ఎవరికైన రెండు సుడులు కనబడితే నీకు రెండు పెళ్ళిళ్ళు అవుతాయి అని అంటాము. మరీ ఇది నిజమేనా?! ఎదైన శాస్త్రీయ కారణం ఉందా?! ఇంకా దీని గురుంచి ఉన్న సందేహాలను ఇక్కడ నివ్రుత్తి చేసుకోండి.
జనరల్ గా ప్రతి ఒక్కరికి తలలో ఒకటే సుడి ఉంటుంది. కాని అతి తక్కువ మందికి రెండు ఉంటాయి. కాని మూడు సుడులు ఉండడంపై చర్చనీయాంశమైంది. ప్రపంచ జనాభాలో 5% మందికి రెండు సుడులు ఉన్నట్లు NHGRI అధ్యయనంలో వెల్లడించింది. దీంతో పెద్దలు ఆందోళన చెందుతున్నారు.