Why To Use Kajal?
Why To Use Eye liner
మానవ సమాజం అడుగులు వేస్తున్న కొద్దీ కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని కాలంతో పాటు కలిసిపోతే, మరికొన్ని కాలపు పరీక్షలను తట్టుకుని వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి.
ఒక్కసారి ఆగి అవి ఇన్నాళ్లుగా ఎందుకు ఆదరణను పొందుతున్నాయో పరిశీలిస్తే, వాటి వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి ఒక ఆచరణే కాటుకని ధరించడం.
కాటుకని ధరించే ఆచారం ఈనాటిది కాదు!
5. కాటుక యొక్క మహిమ
అనగనగా ఒక రాకుమర్తే ఉన్నది. ఆమె నిత్యము శ్రావణ మంగళవార నోము చేస్తూ అమ్మవారి వైభవాలు స్తుతిస్తూ ఆవు నెయ్యిని ఒక గరిటకు పూసి దీపముతో కాటుక తయారు చేసి ఆ నోము విధాన అనుసారం కాటుక ధరిస్థూ ఉండేది. ఆమెకు అనుకోకుండా ఒక అల్పయుష్కుడైనటు వంటి వరునితో వివాహం చేసినారు. నిత్యము ఆమె మంగళ గౌరీ ఆరాధనలో ఉండటం వాళ్ళ తన భర్తకి అపమృత్యు దోషం తొలగిపోయింది కొంత కాలం అయ్యాక వరుడు రాకుమార్తెను తెసుకుని తన ఇంటికి వెళ్ళినాడు. కొడుకు ఏమయ్యాడో అన్న దుఃఖముతో ఆ తల్లిదండ్రులిద్దరూ ఏడ్చి ఏడ్చి అంధులైనారు.అది చుసిన రాకుమార్తే మంగళ గౌరీ దేవి ప్రసాదమైనటువంటి ఆ కాటుకను వాళ్ళిద్దరి కళ్ళకి పెట్టింది. వెంటనే ఆ దంపతులిద్దరికీ ఉన్నటువంటి అంధత్వం పోయి తన కొడుకుని కోడలిని చూసి చాలా ఆనందించారు. అప్పటినుంచి ఆ అత్తాకోడల్లిదరూ ప్రతీ సంవత్సరం శ్రావణ మంగళ గౌరీ వ్రతం నోచుకుని అమ్మవారి సానిధ్యాన్ని పొందినారు.
ఇది కాటుక యొక్క మహిమ.
Related Posts:
https://hariome.com/how-to-cook-payasam-to-offer-goddess/
ఇంటి లోపల గోళ్ళను ఎందుకు కత్తిరించ కూడదు? | Why We Should Not Cut Nails Inside Home ?
క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం …వెనుక దాగి ఉన్న నిజం! యేసు క్రీస్తు పుట్టుక యదార్ధమా? కల్పితమా ?
హిందూ ధర్మం యొక్క గొప్పతనం | Greatness Of Hindusim in Telugu
గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి? | Reason Behind Hanging Thoranam on DoorStep?