Why To Use Kajal?
Why To Use Eye liner
మానవ సమాజం అడుగులు వేస్తున్న కొద్దీ కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని కాలంతో పాటు కలిసిపోతే, మరికొన్ని కాలపు పరీక్షలను తట్టుకుని వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి.
ఒక్కసారి ఆగి అవి ఇన్నాళ్లుగా ఎందుకు ఆదరణను పొందుతున్నాయో పరిశీలిస్తే, వాటి వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి ఒక ఆచరణే కాటుకని ధరించడం.
కాటుకని ధరించే ఆచారం ఈనాటిది కాదు!
4. ఆయుర్వేదం ప్రకారం
ఆయుర్వేదం ప్రకారం కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లకు చల్లదనం లభిస్తుంది. అలాగే దుమ్ము, ధూళి కణాలు కళ్లలో పడకుండా కాటుక అడ్డుకుంటుంది. అంతేకాదు కళ్లు ఎప్పుడూ తాజాగా, మెరుస్తుండేట్టు చేస్తుంది.
కళ్లలో ఏర్పడే ఎర్రటి మచ్చలు కాటుక పెట్టుకోవడం వల్ల తగ్గిపోతాయి. ఇన్ని విధాలుగా ఉపయోగపడే కాటుక తయారీలో కర్పూరం, ఆముదం, నెయ్యి, కాటన్ వసా్త్రన్ని ఉపయోగిస్తారు.
మార్కెట్‌లో కాటుక ఇప్పుడు పెన్సిల్స్, ఐలైనర్లు జెల్, లిక్విడ్ రూపాల్లో లభిస్తోంది.