కాటుక ఎందుకు ధరిస్తారు? Why To Use Kajal?

0
9826

why to use eye linerWhy To Use Kajal?

Why To Use Eye liner

మానవ సమాజం అడుగులు వేస్తున్న కొద్దీ కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని కాలంతో పాటు కలిసిపోతే, మరికొన్ని కాలపు పరీక్షలను తట్టుకుని వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి.

ఒక్కసారి ఆగి అవి ఇన్నాళ్లుగా ఎందుకు ఆదరణను పొందుతున్నాయో పరిశీలిస్తే, వాటి వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి ఒక ఆచరణే కాటుకని ధరించడం.

కాటుకని ధరించే ఆచారం ఈనాటిది కాదు!

2. చిన్న పిల్లలు ఎందుకు కాటుక ధరిస్తారు?

భారత దేశములో మహిళలే కాదు చిన్న పిల్లకి కుడా కాటుక పెడతారు. చిన్న పిల్లలకు నరఘోష ఎక్కువగా ఉంటుంది.

వారి ముఖం మిద  నల్లని కాటుక ఉండటం వల్ల ఆ దృష్టిదోషాలు తగ్గుతుంది. కావున చిన్నపిల్లలు కూడా కాటుక పెడతారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here