గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి? | Reason Behind Hanging Thoranam on DoorStep?

0
1704
thoranam
గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి? | Reason Behind Hanging Thoranam on DoorStep?

Reason Behind Hanging Thoranam on DoorStep

Reason Behind Hanging Thoranam on DoorStep – సాధారణంగా పండగలు, వేడుకలకు తోరణాలు కడుతుంటాం. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే. మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. పర్వదినాల్లో, యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీనిని అనుసరించి తోరణాలు కట్టే ఆచారం వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here