శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes

0
1247
Why Shiva Wears Half Moon on His Head!
Why Shiva Wears Moon on His Head!

Why Shiva Wears Half Moon on His Head?!

2శివుడు చంద్ర శేఖ‌రుడిగా మారిన కథ (The Story of Lord Shiva Becoming Chandra Shekhar)

ద‌క్షుడు బ్ర‌హ్మదేవుడి కుమారుడు కావ‌డంతో చంద్రుడునికి సహాయం చేయలేను అని తిరిగి పంపించేస్తారు. విష్టు మూర్తి వ‌ద్ద‌కు వెళ్లిన ఫలితం ఉండదు. చివ‌రి ప్ర‌యత్నంగా మహా శివుడు వద్దకు వెళతారు చంద్రుడు. అడిగిన వారికి అడిగినట్లు వరాలు ఇచ్చేవాడే మహా శివుడు. ద‌క్షుడి శాపంలో అర్థం ఉంది. అప్పుడు మహా శివుడు మ‌ధ్యే మార్గంగా ఓ ఉపాయం మార్గాన్ని ఆలోచిస్తాడు. లోక క‌ళ్యాణార్థం 15 రోజులు పాటు క్షీణించి తిరిగి 15 రోజులు పాటు నీవు వెలుగు నింపుతావు అని మహా శివుడు ఆశీర్వ‌దిస్తాడు. అందుకు చంద్రుడు భ‌క్తితో స‌మ‌ర్పించుకుంటాడు. ఈ కారణం చేత శివుడు చంద్రుడిని సిగ‌లో ధ‌రించి చంద్ర శేఖ‌రుడిగా మారాడు.

Related Posts

శివుడికి ఇవి చేస్తే చాలు మీరు కోరుకున్న కోరికలు తీరుస్తాడు | Worship to Lord Shiva

శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?

దేవుడి దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి? దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? | Why Sitting in the Temple After God Darshan

https://hariome.com/dasha-papa-hara-ganga-dashami/

ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple

శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam

వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

Next