శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes

0
1275
Why Shiva Wears Half Moon on His Head!
Why Shiva Wears Moon on His Head!

Why Shiva Wears Half Moon on His Head?!

1శివుడు అర్ధ చంద్రకారంలో ఉండే చంద్రుడిని తలపై ఎందుకు ధరిస్తాడు?!

చంద్రుడు అన‌సూయ దేవి కుమారుడు.ద‌క్షుడు చంద్రుడిని త‌న అల్లుడిగా చేసుకోవాలి అని అనుకుంటాడు. పురాణాలలో ఉన్న ప్రకారం దక్షుడికి 27 మంది కుమార్తెలు ఉన్నారు. కేవలం ఒక‌రిని మాత్ర‌మే చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక త‌న 27 మంది కుమార్తెల‌ను కలిపి చంద్రుడు కి ఇచ్చి పెళ్లి చేశారు. చంద్రుడు త‌న 27 మంది కుమార్తెలును స‌మానంగా చూసుకుంటాడని ద‌క్షుడు భావిస్తాడు. చంద్రుని వ‌ద్ద మాట‌ కుడ తీసుకుంటాడు ద‌క్షుడు. అయితే కొన్ని రోజుల తరవాత చంద్రుడు మాట‌ త‌ప్పుతాడు.

27 మంది భార్య‌లు ఉన్నా సరే పెద్ద భార్య రోహిణి అంటే ఎక్కువ ప్రేమ చూపుతాడు. మిగతా వారిని చంద్రుడు సరిగా పట్టించుకోవడం లేదు అనే భావన ఎక్కువ అయ్యింది. 26 మంది కూతుర్లు ఇదే విషయాన్ని ద‌క్షుడుకి ఫిర్యాదు చేస్తారు. ఈ విష‌యం మీద చంద్రుడుని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో ద‌క్షుడు కోపంతో చంద్రుడికి శాపం ఇస్తాడు. రోజు రోజుకు వెలుగు త‌గ్గిపోవుతూ చివ‌రికి మొత్తానికి అంత‌మ‌వుతావంటూ శపిస్తాడు. భయంతో ఏం చేయాలో తెలియక చంద్రుడు శాప‌విమోచ‌నం కోసం ముల్లోకాల్లో ఉన్న దేవ‌త‌ల వ‌ద్ద‌కు చంద్రుడు వెళ్తాడు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back