హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారో కారణం ఇదేనా?! | Why feet toes are tied fro dead bodies?

0
30055
Why big toe is tied with a thread for dead bodies?
After Death Why Legs Thumbs Tied

Why Legs Thumbs Tied After Death?

2హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారు? (Why do Hindus Bind Their Toes After Death?)

మనిషి చనిపోయిన తర్వాత కాళ్ళు బొటని వేళ్ళని రెండు కూడా ఒక దారంతో లేదా వస్త్రముతో కడతారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుండి ఆత్మ వేరే అవుతుంది. మన ఆత్మ ఇంకా బతకాలి అనుకుంటుంది. శరీరంలోకి ప్రవేశించాలి అనే ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసినప్పుడు కాళ్ళని కదలకుండా ఉంచేందుకు కాళ్ళు బొటని వేళ్ళని రెండు కూడా ఒక దారంతో లేదా వస్త్రముతో కడతారు. “సైంటిఫిక్” లాజిక్ కూడా ఉంది. చనిపోయాక శరీరం చలనం ఉండదు కాబట్టి కాళ్లు పక్కకి పడిపోకుండ కాళ్ళ బొటన వేళ్ళని ఒక దారంతో కడతారు. ఇది ఒక అనావాయితిగా మారింది.

Related Posts

అప్పులబాధల్లో మునిగిపోయారా? అయితే గంగాజలంతో అద్భుతమైన నివారణలు మీ కోసమే!| Gangajal Vastu Tips

ఈ రోజుల్లో గోళ్లను కత్తిరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది?! | Get Goddess Lakshmi Blessing by Cutting Nails on These Days

కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar

కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation

కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023

దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes

Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు

Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి

సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023

పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023

పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room

Next