
3. మరో కారణం
నెమలి పింఛం దిష్టి తగలనివ్వదు. అంతే కాదు శ్రీకృష్ణుడు ఓడించిన కాళీయుడనే మహా సర్పాన్ని ఆయన దరిచేరకుండా నెమలి పింఛం హెచ్చరిస్తుంది. సర్పాలకు నెమలి భయానకమైందని మనందరికీ తెలిసిన విషయమేకదా.
లక్ష్మీ దేవి అనుగ్రహానికి | Lakshmi Devi Anugraham in Telugu
Promoted Content
chala bagundi 🙂 Thank you for sharing…
very useful information and your website is giving pleasure for sharing such a useful and wonderful thoughts to us sir
Once again thank u very much sir