మగవారు నడుముకి మొలతాడు ఎందుకు ధరిస్తారు? | Why Do Indian Men Tie Thread Around Waist

0
59960

male thread

Next

3. ఎటువంటి మొలతాడు ధరించాలి?

మొలతాడుని ఎరుపు లేదా నలుపు రంగులలో ధరిస్తారు. చిన్నపిల్లలకి బంగారం లేదా వెండితో చేయించవచ్చు. బంగారం లేదా వెండి కుదరని వారు మొలతాడుకు ధరించవలసిన తాడునే వాడాలి. మొలతాడుకి పిన్నీసులు వంటివి తగిలించరాదు.

Promoted Content
Next