మగవారు నడుముకి మొలతాడు ఎందుకు ధరిస్తారు? | Why Do Indian Men Tie Thread Around Waist

0
59960

male thread

2. మొలతాడు ధరించడం వెనుకగల కారణాలు

మొలతాడు దృష్టి దోషాలను తొలగించడానికని చాలామంది భావిస్తారు. మొలతాడు ధోవతి వంటి సాంప్రదాయ దుస్తులు నడుముపై నిలిచి ఉండడానికి, ఆధునిక కాలం లో వాడుతున్న బెల్టుల వంటివని కొందరు భావించారు. ఈ కారణం కొంతవరకు సరైనదే. కానీ అసలైన కారణం వేరే ఉంది. చిన్నపిల్లలు త్వరగా పెరుగుతారు. వారి పెరుగుదల సమయం లో ఎముకలు కండరాలు పెరిగే క్రమంలో, ఆ పెరుగుదలను సరైన క్రమపద్ధతిలో ఉంచడానికి నడుముకు కట్టే మొలతాడు ఉపయోగపడుతుంది. మగ పిల్లలలో పెరుగుదల సమయంలో పురుషాంగం పెరుగుదల జరిగేటప్పుడు ఎటువంటి అసమతౌల్యాలూ జరుగకుండా మొలతాడు కాపాడుతుంది.రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మగపిల్లలకి, పెద్దవాళ్ళకి  హెర్నియా కూడా రాకుండా మొలతాడు కాపాడుతుంది. ఇది పాశ్చాత్య పరిశోధనలలో సైతం నిరూపించబడింది.

Promoted Content