Lord Hanuman Vehicle | హనుమంతునికి ఒంటె వాహనంగా మారిన కథ?

0
5233
Why Camel Became Lord Hanuman Vehicle
Story Behind How Camel Became Lord Hanuman Vehicle?

Why Camel Became Lord Hanuman Vehicle?

1ఒంటె హనుమంతుని వాహనంగా ఎందుకు మారింది?

ఆంజనేయ స్వామిని హిందువులు అత్యంత శక్తివంతమైన దేవుడుగా భావిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు. మన అందరికి ఆంజనేయ స్వామి వాహనం ఒంటె అని తెలుసు. మనం తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయస్వామి ఆల‌యాలలో ఒంటెని వాహనంగా చూడడం చాల అరుదు. ఆంజనేయస్వామికి వాహనంగా ఒంటె ఉండడానికి గల ఒక ముఖ్యమైన గాథ‌ ఉంది.

ఒంటె హనుమంతుని వాహనంగా ఎలా మారింది? (Story Behind How Camel Became Lord Hanuman Vehicle?)

రావణుడు బావమరిది అయినా దుందుభిని వానర రాజు వాలి పోరాడి సంహరిస్తాడు. ఈ ఘటన సుగ్రీవుల, వాలి మధ్య వైరం పెరగడానికి కారణం అవుతుంది. దుందుభి మృతదేహాన్ని రుష్యముక పర్వతం పై పడేస్తాడు. దాని ద్వారా వాలి శాపాన్ని పొందేందుకు కారణం అవుతుంది. దుందుభి మృతదేహాన్ని మాతాంగ మహాముని తపస్సు చేస్తున్న రుష్య‌ముఖ పర్వతం పైన పడేయడాన్ని చూసి, వాలి రుష్య‌ముఖ పర్వతం మీద కాలు పెడితే మరణం తప్పదు అని శాపం ఇస్తాడు. సుగ్రీవుని వాలి చంపడానికి వస్తున్నపుడు, సుగ్రీవుని శాపం విషయం తెలుసుకున్న వాలి వెంటానే రుష్యమూక పర్వతానికి వెళ్లి అక్కడ దాక్కుంటారు. సుగ్రీవుని చూడడానికి వచ్చిన హనుమంతుడు పంపా సరోవరాన్ని తిలకించాలని అని భావిస్తాడు. పంపా సరోవరాన్ని సులువుగా తిరగడానికి ఒంటెను సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు. ఈ కారణం చేత ఒంటె హనుమంతుని వాహనంగా అయింది.

Related Posts

https://hariome.com/puri-jagannath-rath-yatra-2023/

Puri Jagannath Rath Yatra 2025 | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతలు & ఆసక్తికరమైన నిజాలు

మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో ఈ మార్పులు గమనించారా? | Vastu Tips for Tulasi Basil

శివుడికి ఇవి చేస్తే చాలు మీరు కోరుకున్న కోరికలు తీరుస్తాడు | Worship to Lord Shiva

శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes

శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?

దేవుడి దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి? దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? | Why Sitting in the Temple After God Darshan

https://hariome.com/dasha-papa-hara-ganga-dashami/

ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple

శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam

వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God