
Why Worn Black Thread on Leg & It’s Health Benefits
2కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits of Wearing Black Thread on Leg)
1. కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.నలుపు రంగు శనిగ్రహాన్ని సూచిస్తుంది అని నమ్మకం. కాలికి నల్ల దారాన్ని ధరించినప్పుడు శని దేవుడు ధరించిన వ్యక్తి రక్షించబడతాడు.
2. రాహు గ్రహం మరియు కేతు గ్రహం ప్రతికూల ఫలితాలు నుండి విముక్తి. రాహు- కేతువు నీడ గ్రహాలు. రాహు- కేతువు బలహీనంగా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఆకస్మిక ధన నష్టం తప్పదు.జీవితం అతలాకుతలం అవుతోంది. రాహు- కేతువు నీడ నుంచి జాతకుడు విముక్తి పొందాలి అంటే ఎడమ కాలికి నల్లటి దారం ధరించడం శ్రేయస్కరం.
3. చెడు ఆలోచన నుండి విముక్తి పొందుతారు.ఇతరాలు చెడు దృష్టి నుండి విముక్తి పొందవచ్చు.
4. ప్రతికూల శక్తులు మరియు హానికరమైన తంత్ర శక్తి నుండి రక్షించబడతాయి. నల్ల దారం అనుకూల శక్తిని ఇస్తుంది.
5. జాతకునికి ఆరోగ్యం, సంపద, ధైర్యం, శ్రేయస్సు, అదృష్టాన్ని ఇస్తుంది. వృత్తి పరంగా అద్భుతంగా ఉంటుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples
శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management skills from Rama.
కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu
ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana
https://hariome.com/budh-gochar-2023-mercury-transit-in-taurus/
అశ్వినీ నక్షత్రంలో చంద్ర గ్రహణం! వీరు జాగ్రత్తగా ఉండాలి!? | Chandra Grahan 2023
రాహువుకు ఈ రాశి అంటే ఎక్కువ ఇష్టం! రాహువుకు వీరిపై దయతో ఉంటాడట | Rahu Grace
శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra
Telangana Bonalu 2025 | బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?