
Why 22nd January 2024 Ayodhya Ram Mandir Sri Ram Lalla Prana Pratishtha
3మృగశిర నక్షత్రం:
1. జనవరి 22వ తేదీ సోమవారం రోజున శుభప్రదమైన మృగశిర నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది.
2. ఈ మృగశిర నక్షత్రం జనవరి 22 న తెల్లవారుజామున 3.52 గంటలకు ప్రారంభమై, జనవరి 23, మంగళవారం ఉదయం 4:58 వరకు ఉంటుంది.
3. హిందూవులు మృగశిర నక్షత్రాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
4. మృగశిర నక్షత్రం సోమ దేవతతో అనుబంధం కలిగి ఉంటుంది.
5. మృగశిర నక్షత్రం జ్ఞానం మరియు అనుభవం యొక్క సాధనను సూచిస్తుంది.
6. మృగశిర నక్షత్రం ఘడియలో ఏ పని చేసిన విజయం సాధిస్తారని నమ్మకం.
7.ఈ మృగశిర నక్షత్రంలో అమృత సిద్ధి యోగం మరియు సవర్త సిద్ధి యోగాలు రెండు కలుగుతాయి.
8.అందువలన ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.
ప్రాణ ప్రతిష్టాపనకు సమయం (Ayodhya Ram Mandir Pran Pratishtha Date, Timing & Muhurtam):
1. 2024 జనవరి 22న 84 సెకన్లలో ఈ ప్రాణ ప్రతిష్ట జరగనుంది.
2. 2024 జనవరి 22 మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 వరకు ప్రాణప్రతిష్ట జరుగుతుంది.
3. ఈ 84 సెకను అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు.
4. ఈ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ట చేయడం భారతదేశానికి మంచిదని ఆధ్యాత్మిక పండితులు నమ్ముతారు.
Related Stories
Tirumala Donation Benefits | తిరుమలలో ఏ విరాళానికి శ్రీవారి ఏ దర్శనం లభిస్తుంది?
సూర్యోదయంలో సూర్యభగవానున్ని ఇలా పూజించడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు!? | Surya Arghya Benefits
అయోధ్య రామ మందిరం నియమాలు | Ayodhya Ram Mandir Entry Rules & Regulations
శబరిమల ఆలయం చరిత్ర & విశిష్టత | Sabarimala Temple History & Significance
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | Vadapalli Sri Venkateswara Swamy Temple History
పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets