Diabetes Risk Factors
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
6. నివారణ (Prevention of Diabetes):
మొదుగ పూలను రాత్రిపూట ఒక మట్టిపాత్రలో మొదటిరోజు ఒక పువ్వు వేసి గ్లాస్ నీరుపొసి ఉంచాలి.పొద్ధూన్నె పరగడుపున ఆ నీటిని తాగాలి.
2 వ రోజు 2 పూలు , 3 వ రోజు 3 పూలు 4 వ రోజు 4 పూలు 5 వ రోజు 5 పూలు వేసి నానబెట్టిన నీరు తాగుతూ ఉండాలి. తరువాత మళ్ళి ఒక పువ్వు నుంచి ప్రారంబించి 5 పువ్వుల వరకు పెంచుతూ వాడాలి . ఈ విదంగా 41 దినాలు చేస్తె మదుమేహ వ్యాధి సమూలంగా హరించి పోతుందని ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడింది.
Promoted Content
I am unable to take print or copy past to word document for future reference.