Diabetes Risk Factors
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
5. తీసుకొవలసిన పదార్దాలు (Ingredients to Take):
కురగాయల్లొ బూడిద గుమ్మడి, క్యాబేజీ, బీన్స్, చిక్కుడు, వంకాయలు, బెండకాయలు, ములగాకాడలు , పొట్లకాయ, ఉల్లి , కాకర, దోస, టమాటో , కుక్కగొడుగులు, బెంగళూరు మిరప,ఆకు కూరలు, ముల్లంగి మొదలయినవి . పండ్లలో సీతాఫలాలు, బొప్పాయి, మేడి పండ్లను తీసుకోవచ్చు.
పప్పుల్లో పెసరపప్పు,మినుములుని, కందిపప్పుని, శెనగ పప్పుని తీసుకొవచ్చు.
ధాన్యం విషయానికి వస్తే ఉడకబెట్టిన అన్నాన్ని,గోదుమలని తీసుకొవచ్చు. బియ్యం , అటుకులు, వేరుసెనగ, కొబ్బరి, దుంపలు, పచ్చి అరటిపళ్ళు, క్యారెట్ , మత్తు పానీయాలు బాగా తగ్గించి తీసుకోవాలి .
Promoted Content
I am unable to take print or copy past to word document for future reference.