మదుమేహం ఎవరికి వస్తుందో మీకు తెలుసా ? Who Will Get Diabetes?

1
19556

who will get diabetes

Diabetes Risk Factors

Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 

3. మధుమేహాన్ని గుర్తించడం (Diagnosing Diabetes) :

* వంశపారం పర్యంగా, మీ పెద్దవాళ్ళకు షుగర్ వ్యాధి ఉన్నాకాని,
* చిన్నపాటి పనికే నీరసం వస్తున్నా .
* అతిగా దాహం గా అనిపిస్తున్నా
* గాయాలు , పుళ్లు తేలిక గా మానకున్నా
* అదికం గా చెమట పట్టడం.
* శరీరం దుర్గంధం గా ఉండటం.
* ఒళ్ళు నొప్పులు, బడలిక ఏర్పడటం.
* ఎప్పుడు నిద్రపోవాలి అని, విశ్రమించాలి అనిపించడం.
* శరీరం లావు ఎక్కడం.
* కళ్ళు పుసులు కట్టడం.నాలుక మీద పాచి చేరడం,చెవులో గుబిలి తయారు అవ్వడం.
* గోళ్లు , వెంట్రుకలు అతిగా పెరిగిపోవడం.
* తలపైన ఉండే జుట్టు జడలు కట్టడం.
* అరికాళ్ళు, అరిచేతులు లలొ మంటలు పుట్టడం, తిమ్మిరులుగా అనిపించడం.
* నోరంతా తియ్యగా ఉండటం.
* మూత్రం తియ్యని వాసనని కలిగి కలకబారినట్టు ఉండటం.
* మూత్రం ఎక్కువ సార్లు , ఎక్కువ ప్రమాణం లొ పొవడం.

పైన చెప్పిన లక్షణాలు కలిగి ఉంటే మదుమేహం గా అనుమానించాలి.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here