Diabetes Risk Factors
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
2. ఏ ఆహర పదార్ధాల వలన వస్తుంది (Which Foods Cause Diabetes):
* పెరుగును అధిక ప్రమాణం లొ తీసుకొవడం.
* కఫాన్ని పెంచే నైజం ఉన్న పాలు, బెల్లం వంటి పదార్ధాలని ఎక్కువ తీసుకొవడం.
* సుఖమైన, దిగబడి పోయేంత మెత్తని దిండు లను, పరుపులను ఉపయోగించడం .
* సోమరితనాన్ని వదలలేకపోవడం.
* అవసరానికి మించి నిదుర పొవడం.
* కొవ్వుని పెంచే నైజం ఉన్న ఆహార పదర్ధాలని ఎక్కువుగా తీసుకొవడం.
* పగలు నిద్రించడం
* వ్యాయామం జోలికి పోకపోవడం.
* చల్లారిన అన్నపానాలను , జిగురు కలిగిన ఆహర పదార్ధాలను ఎక్కువు గా తీసుకొవడం.
Promoted Content
I am unable to take print or copy past to word document for future reference.