
Who Among Pandavas Loved Draupadi the Most?
9. చివరి క్షణాలలో భీముడు ద్రౌపదిపై చూపిన అపారమైన ప్రేమ
స్వర్గారోహణ పర్వంలో అందరికన్నా ముందు ద్రౌపది కిందకుపడిపోయింది. ఆమె తర్వాత మిగిలిన పాండవులు ఒక్కొక్కరుగా పడిపోసాగారు. చివరిక్షణాలలో ఊపిరి వదులుతున్న ద్రౌపదిని చూసి భీముడు ఆ చివరి క్షణాలలో కూడా ఆమె వైపే వెళ్ళాడు. ఆమె పరిస్థితికి దుఃఖించి దేవీ నేను నీకోసం ఏమీ చేయగలను అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది తాను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడి, ఇంతగా ప్రేమించిన భీముని నిర్లక్ష్యం చేసి తాను అర్జునిని పైనే ఎక్కువగా ప్రేమను చూపినందుకు బాధపడుతుంది.వచ్చే జన్మలో నైనా పెద్దవానిగా పుట్టి తనకు భర్తగా లభించమని ప్రార్థించి కన్ను మూస్తుంది.
Promoted Content







