ద్రౌపదిని ఎక్కువగా ప్రేమించింది ఎవరు ? Who Loved Draupadi the Most?

0
14445

who-loved-draupadi-most

Who Among Pandavas Loved Draupadi the Most?

6. కౌరవ సభలో.. 

నిండుసభలో ఆమెను అవమానపరిస్తే ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు తలలు పట్టుకుని కూర్చున్నప్పుడు భీముడు ఆక్రోశంగా లేచి కౌరవులందరినీ చంపుతాననీ, తన భార్యను ఒడిలోకి రమ్మని పిలిచిన సుయోధనుని తొడలు పగుల గొడతాననీ, నిండుసభలో కౌరవుల గుండెలు అదిరేలా శపథం చేస్తాడు.

దుశ్శాసనుని అంతం చూసేవరకూ ద్రౌపది తన వెంట్రుకలను ముడివేయనని శపథం చేయగా, వాడి రక్తం తో ఆమె శిరోజాలు తడుపుతానని ప్రతిజ్ఞపూనుతాడు భీముడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here