
Which Star Will Make Harm to Whom?
3ఏ నక్షత్రంలో జన్మించడం వలన ఎవరికి కీడు జరుగుతుంది?! (Who Will be Harmed by Birth in Which Star?!)
1. నక్షత్రాలు 4 పాదాలుగా విభజించబడింది. 27 నక్షత్రాలలో పునర్వసు, పుష్య, ఆశ్లేష పూర్వా, పాల్గొని, హస్తా, స్వాతి, భరణి నక్షత్రంలోని నాలుగవ పాదం శిశువుకు మంచిది కాదు అని చెపుతారు. కాని అదే నక్షత్రంలోని ఒకటి, రెండు, మూడు పాదాలు మంచివి అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.
2. ఒకటి, రెండు, మూడు తల్లికి మంచిది కాదు.
3. నలుగవ పాదం పితృ మేనమామకు మంచిది కాదు. దోష నివారణ చేయించుకుంటే మన జీవితంలో ఊహించని మార్పులు చూడొచ్చు.
4. ప్రతి ఒక్కరూ కూడా మీ జన్మ నక్షత్ర పాదాలను తెలుసుకొని అందులో ఏదైనా దోషాలు ఉంటే వాటిని కచ్చితంగా మీరు పరిహారాల ద్వారా దోష నివారణ చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి మార్గం అనేది కనిపిస్తుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/due-to-shani-vakri-these-zodiacs-very-lucky/
https://hariome.com/kendra-trikon-rajayogam-2023-zodiacs-get-profits/
https://hariome.com/shani-retrograde-2023-these-zodiac-people-will-face-problems/
https://hariome.com/lord-sun-is-enter-cancer-sign-these-zodiac-sign-will-bring-wealth/
కుజుడి గోల్డెన్ పీరియడ్, ఈ రాశి వారికి అందులో తిరుగుండదు?! | Mars Golden Period
https://hariome.com/shukra-gochar-hard-time-for-these-zodiac-signs/
https://hariome.com/dangerous-chaturgun-papakartari-yoga/
శని కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం.. అపారమైన సంపద, కీర్తి ప్రతిష్టలు వీరికే సొంతం| Shani Dev Grace