ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో తెలుసా? | Moles & Their Significance

0
3083
moles and their significance
Which Moles Results Will Make Us Rich

Moles and Their Significance

2పుట్టుమచ్చ ఎక్కడ ఉంటే ఏమవుతుంది? (What Happens if the Mole is Where It Is?!)

1. ఏ శరీర భాగంపైన పుట్టుమచ్చలు స్త్రీలకు ఎడమవైపున, మగవారికి కుడివైపున ఉంటే చాల మంచిది.
2. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు వ్యాపారంలో విజయం సాధించి మంచి లాభాలు గడిస్తారు. వీరికి కోపం కూడ విపరీతంగా ఉంటుంది.
3. కంఠం పైన ఉంటే ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
4. కుడి తోడ పైన ఉంటే ధనవంతులు అవుతారు.
5. ఎడమ తోడపైన ఉంటే సంబోగానికి, ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
6. బోటనవేలుపై ఉంటే చదువులో, వ్యాపారంలో మొదటి స్థానంలో ఉంటారు.
7. నుదుటి మీద ఉంటే ధనవంతులు, మేధావులుగా ఉంటారు.
8. గడ్డం మద్యలో ఉంటే ధన లాభం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతువుంటాయి.