
Panchamukha Anjaneya Swamy Photo At Home
2పంచముఖాల వివరణ (Description of Panchamukha):
తూర్పు ముఖం: హనుమంతుడు – పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగజేస్తాడు.
దక్షిణ ముఖం: నరసింహ స్వామి – శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
పడమర ముఖం: గరుడ స్వామి – దుష్ట ప్రభావలను పోగొట్టి, శరీరానికి కలిగే విష ప్రభావల నుండి రక్షిస్తాడు.
ఉత్తర ముఖం: లక్ష్మీవరాహమూర్తి – గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
ఊర్ధ్వ ముఖం: హయగ్రీవస్వామి – జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఎంచుకోవడం (Panchmukha Anjaneya Swamy Photo Selection):
1. ఫోటో స్పష్టంగా, శుభ్రంగా ఉండాలి.
2. ఫోటోలో స్వామి ముఖం ప్రశాంతంగా ఉండాలి.
3. ఫోటోను సరైన స్థానంలో ఉంచాలి.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.