
Where is the Real Human Head of Ganesha Cut Off by Lord Shiva?
4ఈ కథలోని సందేహాలు & సమాధానాలు
కాని ఇదే శివ పార్వతులకు నివాస గృహమా అనే సందేహం రావొచ్చు. స్కంద పూరణంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు అని ఆది శంకరా చార్యులు తెలిపారు. ఆయన లోనికి వెళ్ళడానికి ప్రయత్నించగా అప్పట్లోనె అతేంద్రియ శక్తులు లోనికి వెళ్ళకుండ అడ్డుకున్నాయంట. పైగా అక్కడ కిలో మీటర్ల పోడువున్న పాములు, వింత జీవులు ప్రకాశిస్తూ కనబడ్డాయంట. ఇది మరో లోకాన్ని తలిపించిందంట. శివుడు గణేశుడికి ఏనుగు తల పెట్టిన మరుసటి రోజు భటులకు అసలైన తల దోరికిందంటా. దాన్ని తీసుకు వచ్చి ఆ దేవ దేవుడి అనుమతితో ఆ గుహలోపల ఉన్న గుడిలో పెట్టారని స్కంద పూరాణంలో ఉంది అని ఆది శంకరాచార్యులు చెప్పారు. అంటే నిజమైన గణేశుడి తల అక్కడే గుహలో ఉన్న గుడిలో ఉందన్నమాట. ఇంతటి పవిత్ర స్థలం మన దగ్గర్లో, అదీ మన భారత దేశంలో ఉండడం అనేది మన అదృష్టం అంటారాయన.
మనం ప్రతీ సంవత్సరం వినయక నవరాత్రులు చేసుకుంటాం కాని ఈ అపురూపమైన మరియు పరమ పవిత్రమైన స్థలం గురుంచి తెలియకుండానే ఏకదంతుడికి పూజలు చేస్తుంటాము. ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవలసిన పుణ్య స్థలం ఈ పాతాళ్ భువనేశ్వర్ గుహ. ఇది వినాయకుడి తల గురుంచిన కథ. ఇది తెలుసుకోని అందరికి తెలిసేల షేర్ చేయండి.
Related Posts
శివుడు తన తల మీద చంద్రుడిని ఎందుకు పెట్టుకుంటాడు?! | Lord Shiva Secretes
https://hariome.com/dasha-papa-hara-ganga-dashami/
ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple
శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam
వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi
ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?
దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God