
Where is Pancha Bhoota Lingam Located in Telugu
పంచభూత లింగములు
పృధ్వీ లింగము, జల లింగము, తేజొ లింగము ,ఆకాశ లింగము, వాయు లింగము వీటిని పంచభూత లింగములు అంటారు .
3. తేజో లింగము
తమిళనాడులో (అరుణాచలం) తేజోలింగము ఉంది . ఈ స్వామి “అరుణాచలే్శ్వర స్వామి”అని పిలుస్తారు. పార్వతీ దేవి ఇక్కడేతపస్సు చేసి, శివునికి అర్థ భాగమైనదని ప్రతీతి. ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి. మీదూరంలో ఉంది. విల్లు పురం నుంచి కాట్పాడికివెళ్లే మార్గంలో ఉంది . విల్లు పురం నుంచి 68కి. మీ .
Promoted Content
Very informative