దేవతా విగ్రహాలను ఏ రోజు శుభ్రం చేయాలి ? | When To Clean The Idols Of The Deities

0
13577
IMG_5683
Which day is the best day to clean the idols of God? 

Which day is the best day to clean the idols of God? 

1. దేవతా విగ్రహాలను ఏ రోజు శుభ్రం చేయాలి ?

దేవాలయాలలో అయితే దేవతా విగ్రహాలను ప్రతిరోజూ శుభ్రం చేస్తారు. రోజూ చేసే ప్రోక్షణ స్నానాదికాలు కాకుండా పూజామందిరం లోని లోహ విగ్రహాలను లేదా పటాలను శుభ్రం చేసుకోవలసి ఉంటుంది. ఈ విషయం లో చాలా మంది సందేహపడుతుంటారు. దేవతా విగ్రహాలను ఏ రోజు ఏ సమయం లో శుభ్రం చేయాలి ?

దేవతా విగ్రహాలను శుభ్రం చేయడానికి తగిన సమయం

ఇంట్లో దేవతా విగ్రహాలను సాధారణంగా శుక్రవారం నాడు సూర్యోదయానికి మునుపే శుభ్రం చేయాలి. కొందరు శుక్రవారం నాడు దేవతా విగ్రహాలను కదిలించడానికి ఇష్టపడరు అటువంటప్పుడు గురువారం రోజున ఉదయాన్నే దేవతా విగ్రహాలను శుభ్రం చేయాలి. పండగ రోజులలోనూ సూర్యోదయానికి ముందు శుభ్రం చేయడం మంచిది. సాలగ్రామాలకూ, నిత్యం పూజించే దేవతలకూ ప్రతిరోజూ ఉద్యాపన చెబుతారు కాబట్టి వారం తో పని లేకుండా ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు.

దేవతా విగ్రహాలను ఎప్పుడు కదిలించకూడదు?

అయితే ఒక్కో ఇంటి పద్ధతి ప్రకారం కొందరు వేరు సాయంకాలం, అసుర సంధ్య వేళలలో శుభ్రం చేయకూడదు. ఏదైనా పూజలో ఉద్వాసన చెప్పకుండా దేవతలను తీసి శుభ్రం చేయకూడదు.

Related Stories

వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఏ దిక్కున ఉండాలి? | Direction of God Idols/images

పూరి జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాలు మరియు రథం వెనుక ఉన్న రహస్యలు మీకు తెలుసా? | Puri Jagannath Rath Yatra 2025

Radha-Krishna Idol | రాధా-కృష్ణుల విగ్రహాలు సంతానప్రాప్తిని ప్రభావితం చేస్తాయా?

Mystery of the Talking Idols | ఈ గుడిలో అమ్మవారి విగ్రహాలు మాటలాడతాయట! పరిశోధనల్లో ఏం తేలిందంటే.

ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాల కోసం ఇంట్లో ఈ విగ్రహాలను ఈ దిశలో ప్రతిష్టించండి | Vastu Tips For Placing Idols in Home

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

మీ పూజ గదిలో విగ్రహాలు ఎదిశ లో ఉండాలి? | Pooja Room Vastu Tips

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here