2018 విజయదశమి లేదా దసరా ఎప్పుడు జరుపుకోవాలి ..? 18 లేదా 19 తేదినా ఏ రోజున చేసుకుంటే అదృష్టం వరిస్తుంది!

0
4275

ధర్మసింధు ప్రకారం మద్యాహ్న వ్యాప్తి అనగా అభిజిత్ ముహూర్తం లేదా విజయ ముహూర్తానికి వ్యాపించి ఉన్న తిథి ను అలాగే సూర్యోదయాత్ ఉన్న తిథి ఆధారంగా విజయదశమి నిర్ణయం చేయవలెను.
ఆప్రకరం ది.19-10-2018 న దశమి తిథి సూర్యోదయాత్ అలాగే అపరాహ్న వ్యాప్తి ఉంది కాబట్టి శుక్రవారం నాడు విజయదశమి జరుపుకోవడం ఉత్తమం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here