5. రౌతు మావటినీ, దేవయ్యనూ ఎలా కిందకు దించాడు?
మావటికి చెప్పినట్లే అతను ఆ గుర్రం పైనున్న వ్యక్తికి కూడా తన దగ్గరున్న వాటిలో భాగం ఇస్తానని, తమను రక్షించమనీ కోరాడు. ఆ గుర్రం పై ఉన్న వ్యక్తి వారిని దింపడానికి గుర్రం తో సహా ఆ చెట్టుదగ్గరికి వెళ్ళాడు. ఆ వేళ్లాడుతున్న వాళ్ళను దింపడానికి ఇతను మావటి చేతిని అందుకోగానే గుర్రం కూడా తన రౌతును వదిలి ఏనుగులాగే నీటివైపు వెళ్లింది. అదృష్ట వశాత్తూ అటుగా ఒక రైతు వెళుతూ వీరిని చూశాడు. అతను ఈ స్థితిలో ఉన్న ముగ్గురినీ చూసి జాలిపడ్డాడు.
Promoted Content