
4. మావటి ఏమి చేశాడు?
మావటి దేవయ్య మాటలను అంగీకరించి అతనికి సాయం చేయదలచుకున్నాడు. అతనిని కిందకు దింపడానికి తన ఏనుగునెక్కి చెట్టు దగ్గరగా వెళ్ళాడు. దేవయ్యను దింపడానికి అతనికి చెయ్యందించాడు. అంతలో అక్కడ పక్కన ఒక నీటి మడుగును చూసిన ఏనుగు మావటిని పట్టించుకోకుండా నీటివైపుకు వెళ్లింది. దాంతో మావాటివాడు కూడా దేవయ్య చేయి పట్టుకుని వెళ్లాడసాగాడు. అంతలో అటుగా ఒక వ్యక్తి గుర్రంపై వెళుతూ వీరిని చూశాడు.
Promoted Content







