
What to Do on Mohini Ekadashi 2023
2మోహినీ ఏకాదశి చేయవలసిన పనులు (Things to Do on Mohini Ekadashi)
1. శ్రీ మహావిష్ణువు మోహినీ ఏకాదశి రోజున భక్తులు భక్తిశ్రద్ధలు తో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగుతాయి,శాంతి, కీర్తి,ధనం,ఆనందం,శ్రేయస్సు,సంపద కలుగుతాయి.
2. మోహినీ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం మంచిది.
3. పండ్లు, పాలు, నీళ్ళు, ఒక్క పూట భోజనం ఆహారం నియమాలు పాటించటం మంచిది.
4. ప్రతి ఏకాదశి రోజూ ఏదో ఒక ప్రాముఖ్యత, విశిష్టత ఉండి ఉంటుంది. శుక్లపక్ష ఏకాదశి పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి అయినా, బహుళపక్షం ఏకాదశి అమావాస్య ముందు వచ్చే ఏకాదశి అయినా విశిష్టత ఉంటుంది.