మోహినీ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత, ఆ రోజు ఖచ్చితంగా చేయవలసిన పనులు | Mohini Ekadashi 2023

0
4106
What to Do on Mohini Ekadashi
Things to Do on Mohini Ekadashi 2023

What to Do on Mohini Ekadashi 2023

1మోహినీ ఏకాదశి చరిత్ర / కథ

వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మోహినీ ఏకాదశి పండుగ జరుపుకుంటారు. హిందూ సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం క్షీరసాగర మథనం జరిగిన తర్వాత అమృతం వెలువడింది. అమృతం కోసం దేవదానవులతో పాటు రాక్షసుల కూడా పోటీ పడతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారం దాల్చి రాక్షసులని ఏమార్చి, అమృతం దేవతలకు వచ్చేలా చేశాడు. మోహిని అవతారం చూసి పరమశివుడు మనసు చలించిపోయింది. రాక్షసుల నుంచి ప్రపంచంన్ని రక్షించడానికి మోహిని అవతారం శ్రీ మహావిష్ణువు ఎత్తాడని హిందువులు గట్టిగా నమ్ముతారు.

Back