పురాణాలు ఎప్పుడు చదవాలి? | Right Time to Read Puranas Telugu

0
4965
Right time to read puranas
Right Time To Read Puranas / పురాణాలు ఎప్పుడు చదవాలి?

పురాణాలు ఎప్పుడు చదవాలి? / Right Time To Read Puranas

మన పురాణాలు కేవలం వేదాంతాన్ని మాత్రమేకాకుండా నిత్యజీవన సత్యాలను ఎన్నింటినో నేర్పించే విజ్ఞాన భాండాగారాలు. పురాణాలు కేవలం ముక్తికోసమే కాదు. నడతనూ నడవడికనూ తీర్చి దిద్దడానికి. జీవితం అగమ్య గోచరమైన వేళ  కర్తవ్యాన్ని బోధపరచడానికి. జీవితం లోని ఒక్కో వయసులో ఒక్కో పురాణం చదవాలంటారు పెద్దలు.

Next

3. భాగవతం

మలి వయసులో ప్రశాంతమైన జీవనాన్ని గడపడంలో,మనోధైర్యాన్ని పెంపొందించుకోవడానికి భాగవతాన్ని చదవాలి. శరీరంలోని శక్తులు క్షీణిస్తున్నప్పుడు ఆధ్యాత్మికతతో దైవబలాన్ని భాగవత పఠనం అందిస్తుంది. సంయమనాన్ని తత్వదృష్టిని భాగవతం ప్రసాదిస్తుంది.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here