సూర్య గ్రహణం రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏమిటి?

0
14180
What is solar eclipse How does it happen
సూర్యగ్రహణం అంటే ఏమిటి ? ఎలా సంభవిస్తుంది ? | What is solar eclipse how does it happen (Telugu)

What is Solar Eclipse? How Does it Happen (Telugu)

3. ఈ సూర్య గ్రహణం ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉంది? ఏయే నక్షత్రాల మరియు రాశుల వారిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది..?

మార్చి 9 న  పూర్వాభాద్రా నక్షత్రం, మీన రాశిలో కేతుగ్రస్త సూర్య గ్రహణం సంభవిస్తోంది. పూర్వా భాద్ర నక్షత్రం వారికీ కుంభ మీన రాశుల వారికీ ఆరోగ్యం దెబ్బతినడం, కుటుంబ కలహాలు మొదలైన చెడు ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. పూర్వాభాద్ర నక్షత్రం వారు, కుంభ మరియు మీన రాశుల వారు ఈ గ్రహణానికి తగిన పరిహారాలు పాటించాలి. గ్రహణ ప్రభావం సాధారణంగా 3 నెలలనుంచీ 3 సంవత్సరాల వరకూ ప్రభావం చూపుతుందని శాస్త్రకారులు చెబుతున్నారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here