
What is the Result of Darshan of Lord Srinivass in Individual Day?
1శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏ రోజు దర్శించుకుంటే ఏం ఫలితాలు వస్తాయి?!
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయి అని నమ్మకం. కొండలలో నెలకొన్న కోనేటి రాయలు వారు ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రోజు వారీగా శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం & దాని ఫలితాలు (Day Wise Darshan of Sri Venkateswara Swamy & Its Results)
- ఆదివారం (Sunday) – స్వామి వారిని ఆదివారం రోజున దర్శించుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి , శత్రు నాశనం, రాజాగ్రహం, అధికార కార్యానుకూలత, కుటుంబ మద్దతు లాంటి ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
- సోమవారం (Monday) – స్వామి వారిని సోమవారం రోజున దర్శించుకుంటే భాగస్వామితో ఆనందం, కుటుంబ మద్దతు లాంటి ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
- మంగళవారం (Tuesday) – మంగళవారం రోజున దర్శించుకుంటే భవన నిర్మాణ పనులు అనుకూలం అవుతుంది, కొత్త ఆస్తిని కొనే అవకాశం లాంటి ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
- బుధవారం (Wednesday) – బుధవారం రోజున దర్శించుకుంటే విదేశీ విద్యా ప్రాప్తి లభిస్తాయి.
- గురువారం (Thursday) – గురువారం రోజున దర్శించుకుంటే జ్ఞాన లాభం, ధన లాభం లభిస్తాయి.
- శుక్రవారం (Friday) – శుక్రవారం రోజున దర్శించుకుంటే కొత్త వాహనం కొనుగోలు మరియు అనుకున్న పనులు పూర్తి అవుతాయి.
- శనివారం (Saturday) – శనివారం రోజున దర్శించుకుంటే అప్పుల బాధ తగ్గుతుంది.
Related Posts
సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance
దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023
తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?
పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health