
9. విష్టి
దీనినే విష్టి కారణం అనికూడా అంటారు. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం చాలా దోషకరమైన కరణం. కానీ ఈ కారణం లో జన్మించిన వారు చాలా అనుమాస్పదంగా ఉంటారు.
అసాంఘిక కార్యకలాపాలలో, దోష కార్యాలలో పాల్గొంటారు. పాప చింతనను కలిగి ఉంటారు. పగబట్టే మనస్తత్వం వీరిది. ప్రతీకారం తీర్చుకోకుండా ప్రాణం పోయినా వాదలరు.
Promoted Content