
5. కౌలవ
ఈ కారణం లో జన్మించిన వారు సంఘజీవులుగా ఉంటారు. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ప్రేమ, ఆప్యాయతలకు వీరు చిరునామాగా ఉంటారు.
స్నేహితులకు సహాయం చేయడం స్నేహితుల నుండీ సహాయం పొందటం వీరి నిత్య జీవితం లో తరచుగా జరుగుతూ ఉంటాయి.
వీరికి ఆత్మాభిమానం నిండుగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలోనూ అనవసరంగా మాట పడరు. వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగే చోట ఉండరు.
Promoted Content