పంచాంగం లో, జ్యోతిషం లో కరణం అంటే ఏమిటి? | What is Karanam in Astrology and Panchangam Telugu?

0
23897
indian
What is Karanam in Astrology and Panchangam Telugu?
Next

13. కింస్తుఘ్నం

ఈ కారణం ల జన్మించినవారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. వీరికి శారీరక సామర్థ్యం అధికంగా, అసాధారణంగా ఉంటుంది.

జీవితం లో అన్నిరకాల సంతోషాలనూ వీరు చవిచూస్తారు. చాలా సౌభాగ్యవంతమైన, సౌకర్య వంతమైన జీవితాన్ని వీరు పొందుతారు. మంచి విద్యావంతులయి  ఉంటారు.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here