జాతకాలకు కూడ గ్రహణం పడుతుందా? మరీ పరిహారాలేంటి? | What is Jataka Grahan?

0
792
What is Jataka Grahan
What is Jataka Grahan?

What is Jataka Grahan?

4అయిదవ స్థానం

1. వీరికి వ్యపారం కంటే ఉధ్యోగాలు చేస్తే మంచిది.
2. అందరితో మంచిగా ఉండటమే శ్రెయస్కారం.
3. వీరి సంతానంకి సంబందిచిన సమస్యలు ఎక్కువగ వస్తాయి.
4. వీరి ఆలోచనలు ఆచరణలోకి రావు.

ఆరవ స్థానం

1. తొందరగా అనారోగ్యం పాలు అవుతారు. మందులు ఇచ్చిన తగ్గవు. అందుకే జాగ్రత్తగ ఉండాలి.
2. తోటి ఉధ్యోగస్తులు మరియు స్నేహితులు వెన్నుపోటు పొడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
3. ఎవరికైన డబ్బు ఇస్తే వారి నుంచి డబ్బు రావడం కష్టమే.