జాతకాలకు కూడ గ్రహణం పడుతుందా? మరీ పరిహారాలేంటి? | What is Jataka Grahan?

0
753
What is Jataka Grahan
What is Jataka Grahan?

What is Jataka Grahan?

3మూడవ  స్థానం :

గ్రహణయోగం మూడో స్థానంలో పడితే ఏలాంటి కష్టాలు వస్తాయంటే,

1. బంధువులతో, మిత్రులతో, పక్కింటి వారితో ఇంకా ఎవరితో అయిన సరే తోందరగా గొడవలు అవుతాయి.
2. ఏమి చేసిన అలోచించి చేయాలి.
3. మొదలు పెట్టిన ఏ పని అయిన పూర్తి కాదు.
4. డబ్బు ఎక్కువగా నష్టపోతారు.

నాల్గవ స్థానం

1. వీరు వ్యపారాలకు దూరంగా ఉంటూనే ఎవరిని తేలికగ నమ్మకుండా ఉంటే మంచిది.
2. ఏటువంటి గొడవలు వచ్చిన కోర్టు లేదా పోలీస్‌స్టేషన్ వరకు తీసుకుపోకుడదు.
3. ఇతరుల వ్యవహారాలు పట్టించుకొకపోవడం మంచిది.
4. వీళ్ళు సుఖంగా బ్రతకడం కష్టమే.