
What is Jataka Grahan?
2జాతక గ్రహణం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? (How Jataka Grahan Affects Your Life?)
ఒకటి, రెండు స్థానాలలో : జాతక చక్రంలో ఒకటి, రెండు స్థానాల్లో ఏ రాశిలో ఐతే సూర్య కెతువులు, చంద్ర రాహువులు కలిసాయి అన్నదాన్ని బట్టి ఆ రాశి జాతకుల పలితాలను చెప్పవలసి ఉంటుంది. గ్రహణం పట్టిన రోజు ఎవరైతే జన్మించారో వారి జాతకం ఇలా ఉంటుంది.
ఒకటవ స్థానం
1. వీళ్ళ జీవితం చీకట్లు కమ్ముకోని ఉండటమే కాకుండ ఒక పట్టన జీవితంలోకి వెలుగు రాదు.
2. వీళ్ళ జీవితం పురోగతి చెందడం చాల కష్టం.
రెండవ స్థానం:
1. ధన, కుటుంబ స్థానంలో గ్రహణం ఏర్పడితే ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి.
2. ఈ జాతకం వాళ్ళు ఎట్టి పరిస్థిలోను అప్పు ఇవ్వకుడదు అలాగే అప్పు తీసుకొకుడదు.