అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023

0
3856
What is Adhika Masam
Full Details About Adhika Masam? & Vedic Stories

What is Adhika Masam?!

2అధిక మాసం ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు (Adhika Masam 2023 Dates)

1. అధిక శ్రావణ మాసము 18 జూలై 2023 మంగళవారం నుంచి 16 ఆగస్టు 2023 బుధవారం తేది వరకు ఉంటుంది.
2. నిజ శ్రావణం మాసము 17 ఆగస్టు 2023 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 తేది వరకు ఉంటుంది.

అధిక మాసంని శూన్య మాసం అని కూడా అంటారు. దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయవచ్చు. అంటే హోమాలు, విష్ణు సహస్రనామ పారాయణం, అష్టాదశ పురాణాలు, మహాభారత చదవడం, రామాయణ చదవడం వంటి పురాణాల కాలక్షేపం చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.