బల్లి మనపై పడితే ఏమవుతుంది | What happens if Lizard falls on our Body in Telugu

5
55238
what-if-lizard-falls-on-body-HariOme
What happens if Lizard falls on our Body

What happens if Lizard falls on our Body

1.  శిరసు మరియు ముఖం పై బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ?

What happens if Lizard falls on our Body?

  • శిరస్సు = కలహం
  • ముఖము నందు =బంధు దర్సనం
  • కనుబొమ్మల నడుమ = రాజాను గ్రాహం
  • పై పెదవి =ధన వ్యయం
  • క్రింది పెదవి = ధన లాభం
  • ముక్కు చివర =రోగము
  • కుడి చెవు = దేర్ఘాయువు
  • ఎడమ చెవి =వ్యాపార లాభం
  • నేత్రాల యందు = శుభం
  • గడ్డం నందు =రాజ దండనము
  • నోటి మీద = ఇస్టాన్న భోజనం
  • జుట్టు కోన =మృత్యువు
  • కనుల మీద =శుభం
  • దవడల మెడ =వస్త్ర లాభం

మొండెము భాగం లో బల్లిపడితేటువంటి ఫలితాలుంటాయి ?

  • మెడ యందు = పుత్రా జననం
  • కంఠము నందు = శత్రువు
  • కుడి భుజం =ఆరోగ్యం
  • ఎడమ భుజం =స్త్రీ సంభోగం, ఆరోగ్యం
  • కుడి ముంజేయి = కీర్తి
  • ఎడమ ముంజేయి =రోగం
  • హస్తం = ధన లాభం
  • చేతి గొళ్ళ యందు = ధన నాశనం
  • స్తన భాగం =దోషం
  • ఉదరం = ధన్య లాభం
  • రొమ్ము, నాభి = ధన లాభం

నడుము క్రింది భాగము నుండి పాదాలవరకు ఏభాగం లో బల్లి పడితే ఎటువంటి ఫలితాలుంటాయి?

  • మోకాళ్ళు =స్త్రీ, ధన లాభము
  • పిక్కల యందు =శుభము
  • మడములు =శుభము
  • పాదం = ప్రయాణం
  • కాలి గోళ్ళు= నిర్లజ్జ
  • లింగం = దారిద్యం
  • మీద పడి, వెను వెంటనే వెళిపోతే, దానంతట అది =మంచిది
  • దేహము పై పరిగెడితే = దీర్ఘాయువు

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Posts

బల్లి శాస్త్రం ప్రకారం పురుషుల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు | Balli Sastram For Men

బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు? | Balli Sastram For Women

మీ ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే జాగ్రత్త, అది ఏ సంకేతమో తెలుసా? | Lizard Vastu Shastra

బల్లి మనపై పడితే ఏమవుతుంది | What happens if Lizard falls on our Body in Telugu

Lord Shani | కర్మాధిపతి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన విషయాలు ఇవే!

Key Signs of Goddess Lakshmi | మీ ఇంట్లో ఈ సంకేతాలు ఉన్నాయా? అయితే లక్ష్మి దేవి వచ్చినట్టే!

Sri Sai Nakshatra Malika Lyrics In Telugu | శ్రీ సాయి నక్షత్ర మాలికా

Promoted Content

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here