ఉదయం లేవగానే మొట్టమొదటగా దీనిని చూస్తే మీ జీవితమే మారిపోతుంది! Morning Astrology

0
280
why hindus see their own palm after wakingup?
Why Hindus See Their Own Palm After Wakingup?

What are the Benefits of Seeing Your Own Palms in the Morning?

2నిద్ర లేచిన తర్వాత జపించాల్సిన మంత్రం ఏమిటి? (What is the Mantra to be Chant After Waking Up?)

“కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యా సరస్వతీ|
కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్||”

అనే మంత్రాన్ని ఉదయాన్నే జపించండి.

పై మంత్రాన్ని జపిస్తే కలిగే ప్రయోజనాలు (Benefits of Chanting the Morning Mantra)

1. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
2. సుఖ సంతోషాలు పెరుగుతాయి.
3. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.
4. మంచి ఆలోచనలు వస్తాయి.
5. రోజంతా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు రావు.
6. దేవుని అనుగ్రహం లభిస్తుంది అని నమ్మకం.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.