శుక్రగ్రహ దోష నివారణకు ఏమి చెయ్యాలి ? | Sukra Dosha Nivarana in Telugu ?

1
12719
Remidies For Shukragraha Dosha / శుక్రగ్రహ దోష నివారణకు ఏమి చెయ్యాలి ?
శుక్రగ్రహ దోష నివారణకు ఏమి చెయ్యాలి ? | Sukra Dosha Nivarana in Telugu ?

 

Shukra Graha Remedies in Telugu / శుక్రగ్రహ దోష నివారణకు ఏమి చెయ్యాలి ?

Next

4. లక్ష్మీ గవ్వల ఉపయోగాలేమిటి?

పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కట్టాలి.
కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.
గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు.

కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి.అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.

గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.

వివాహ సమయములలో వదూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది. గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది. కాబట్టి గవ్వలు కామప్రకోపాలు. వీనస్,యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు.

వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది.
గవ్వల గలలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే.

Promoted Content
Next

1 COMMENT

  1. శ్రీ సుఖన్య గారు నమస్కారములు గవ్వ్ లగురించి భాగా చెప్పారు ధన్యవాదాములు అవి దొరికేవి ఎక్కుడ చెప్ప్ండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here