
Shukra Graha Remedies in Telugu / శుక్రగ్రహ దోష నివారణకు ఏమి చెయ్యాలి ?
3. లక్ష్మీ గవ్వలను పూజించవచ్చా?
గవ్వలు కొందరికి అలంకరణ వస్తువుగాను, కొందరికి ఆటవస్తువుగాను, కొందరికి తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది.
పంచతంత్రంలో ఒక చోట “చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు.” అని ఉంది. కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక,సాంస్కృతిక,ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం.
ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి.
Promoted Content
శ్రీ సుఖన్య గారు నమస్కారములు గవ్వ్ లగురించి భాగా చెప్పారు ధన్యవాదాములు అవి దొరికేవి ఎక్కుడ చెప్ప్ండి